logo

గంట్యాడలో రేషన్ డీలర్ కృష్ణమూర్తి మృతి


గంట్యాడ మండల కేంద్రంలో డీలర్ గా పని చేస్తున్న
కృష్ణమూర్తి శనివారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు
తెలిపారు. ఈయన గత కొంత కాలంగా అనారోగ్యంతో
బాధపడుతున్నారు. 20 సంవత్సరాలకు పైగా ప్రజా
పంపిణీ వ్యవస్థలో ప్రజలకు మంచి సేవలు అందించారని
డీలర్ సంఘం సభ్యులు తెలిపారు. అందరితో స్నేహ
భావంగా ఉండేవారని, తక్కువ వయసులోనే మృతి
చెందడం బాధగా ఉందని అన్నారు.

0
1270 views